Kajal Aggarwal: క‌న్న‌ప్ప‌ పార్వతి దేవి పాత్రలో 'కాజల్ అగర్వాల్'..! 1 d ago

featured-image

మంచు విష్ణు 'కన్నప్ప' మూవీ లో కీలక పాత్ర పోషిస్తున్న నటి "కాజల్ అగర్వాల్" ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం లో ఆమె "పార్వతి దేవి" పాత్ర పోషిస్తున్నట్లు మేకర్లు రివీల్ చేశారు. ముల్లోకాలు ఏలే తల్లి ! భక్తుల్ని ఆదుకునే త్రిశక్తి ! శ్రీ కాళహస్తి లో వెలసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక ! అని కామెంట్ చేశారు. ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD